వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడిని టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సీఎం చర్చించారు.
Comments
Loading comments...

