వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతిలో సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.
పరేడ్ గ్రౌండ్స్ నుండి వెలగపూడి క్యాంప్ ఆఫీస్ వరకు సాగిన ఈ ప్రయాణంలో వివిధ జిల్లాల మహిళలతో మాట్లాడి, పథకం వల్ల వారికి కలిగిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

