వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయని అన్నారు.
సిద్దిపేటలో భూ బదలాయింపుపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

