Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
ramesh kondur Sep 22, 2026 3:31 PM నిజామాబాద్General
సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ - Udayam
జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులడు మున్నూరు ప్రణయ్ లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణి చేశారు . ఎమ్మెల్యే అన్ని విధాలుగా గ్రామాల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు . కార్యక్రమం లో గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మున్నూరు వంశీ యువకులు అనిల్, రాహుల్, మధు, క్రాంతి, రాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .

Comments

G
Loading comments...