వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం తనను కావాలనే హత్యాయత్నం కేసులో ఇరికించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత రాజకీయాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
Comments
Loading comments...

