వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు అడవుల పెంపకానికి సీడ్స్ బాల్స్ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు డివిజన్‌లోని తాళ్లూరు, చీమకుర్తి అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు.
ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తులసీరావు తెలిపారు. సెక్షన్ అధికారి కరిముల్లాతో పాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

