Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:36 AM గుంటూరుGeneral
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు - Udayam
అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు మార్గం సుగమమైంది. నిలిచిపోయిన మిగిలిన నిర్మాణ పనులను కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. భూసేకరణపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి పనులను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం తిరిగి వేగవంతం కానుంది.

Comments

G
Loading comments...