వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే.రాజయ్య అన్నారు. పటాన్చెరు శ్రామిక్ భవన్‌లో పెన్నార్ పరిశ్రమకు చెందిన పలువురు కార్మికులు సీఐటీయూలో చేరారు. వారికి శాలువాలు కప్పి ఆహ్వానించారు.
కార్మికులు ఐక్యంగా ఉంటే హక్కులు సాధించుకోవచ్చని రాజయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

