Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐకి వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 4:10 PM మహబూబ్‌నగర్General
సీఐకి వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు - Udayam
రూపా రెడ్డి మృతికి సంతాపంగా జడ్చర్లలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సుమారు 1,500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయులకు పటిష్ట రక్షణ కల్పించాలని కోరుతూ జడ్చర్ల సీఐకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సందీప్ నరేష్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...