వార్తలకు తిరిగి వెళ్లండి

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌ను ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, గోపాల్, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

