Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐ నిరంజన్ రెడ్డికి 'ఐపీఎం' ప్రదానం

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 2:01 PM కరీంనగర్General
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఐపీఎం' ప్రదానం - Udayam
హైదరాబాద్‌ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కరీంనగర్ సీఐ ఎ. నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక "ఇండియన్ పోలీస్ మెడల్" (IPM) అందుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కనబరిచిన అసమాన నిబద్ధత, సేవా భావం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.

Comments

G
Loading comments...