Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట టీఎంయూ నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:23 AM సిద్దిపేటGeneral
సిద్దిపేట టీఎంయూ నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
సిద్దిపేట బస్‌ డిపోలో శుక్రవారం టీఎంయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కేఎం రెడ్డి, కార్యదర్శిగా జీ.బాలయ్య ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు డీఎం శ్రీనివాస్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏ. రవీందర్‌గౌడ్‌, ఎన్. మల్లేశం, ఎన్.పి. రాములు, బి. బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...