Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం చేతుల మీద సిద్దిపేట జర్నలిస్టులకు అవార్డులు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:34 PM సిద్దిపేటGeneral
డిప్యూటీ సీఎం చేతుల మీద సిద్దిపేట జర్నలిస్టులకు అవార్డులు - Udayam
జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ నిర్వహించిన పోటీల్లో సిద్దిపేటకు చెందిన ఫొటో జర్నలిస్టులు సతీష్‌గౌడ్‌, భాస్కర్‌రెడ్డిలకు అవార్డులు దక్కాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు రావడం ఆనందంగా ఉందని సతీష్‌గౌడ్‌, భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...