Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలోకి కారు.. నలుగురు మృతి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:27 PM సిద్దిపేటGeneral
బావిలోకి కారు.. నలుగురు మృతి - Udayam
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పలపల్లి శివారులో బలవంతపూర్‌కు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ధన్ల రాజు (35), భార్య భాగ్య (22), కుమారుడు నియాన్స్ (5), కుమార్తె శాన్విక (3) మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...