Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో 330 సీసీ కెమెరాల ప్రారంభం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 13, 2026 3:10 PM సిద్దిపేటతెలంగాణ
సిద్దిపేటలో 330 సీసీ కెమెరాల ప్రారంభం - Udayam
‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఒకేరోజు 330 సీసీ కెమెరాలను ప్రారంభించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 1,400కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నేరాల నియంత్రణలో ఈ కెమెరాలు ‘మూడో కన్ను’లా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు. అలాగే, ప్రజలందరూ సైబర్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.

Comments

G
Loading comments...