Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో రేపు 3 గంటలు కరెంట్‌ కట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:40 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో రేపు 3 గంటలు కరెంట్‌ కట్ - Udayam
నర్సాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఐఎన్‌డీఎల్ 11 కేవీ ఫీడర్‌లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ పనులు చేపట్టనున్నారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. హనుమాన్‌నగర్, టూటౌన్ పోలీస్‌స్టేషన్, సీసీ గార్డెన్, లింగారెడ్డిపల్లి, వడ్డెర కాలనీ, అయ్యప్ప టెంపుల్ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...