Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనూ నిగమ్‌ షోకు నిరసన సెగ

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 3:28 PM జాతీయంGeneral
సోనూ నిగమ్‌ షోకు నిరసన సెగ - Udayam
కన్నడ పాటల వివాదం నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్‌ బెంగళూరు కచేరీకి నిరసన సెగ తగిలింది. అక్టోబర్‌ 24న జరగనున్న ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) నగర పోలీసులను కోరింది. 2025 ఏప్రిల్‌లో కన్నడ పాట పాడాలంటూ అభిమానులు కోరగా, పహల్గామ్‌ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సోనూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Comments

G
Loading comments...