Udayam Digital
Menu

సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: మహేశ్ గౌడ్

Manjunath Nov 20, 2026 10:41 AM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో బీఆర్ఎస్ నేతలను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సిద్దిపేట ఎమ్మెల్యేను మంత్రిని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...