Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో హోమ కార్యక్రమాల ముగింపు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:22 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో హోమ కార్యక్రమాల ముగింపు - Udayam
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సంతోషి మాత ఆలయంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న హోమ కార్యక్రమాలు బుధవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. నెల రోజుల పాటు ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కో దేవతా రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు.

Comments

G
Loading comments...