వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం మండలం వంతాటిపల్లి సమీపంలోని నిత్యపూజ్యయ్యకోనకు వెళ్లే రహదారి భారీ వర్షాలకు దెబ్బతింది. వర్షపు నీటి ప్రవాహంతో పలుచోట్ల గుంతలు ఏర్పడి, మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

