Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధార్థ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.డి ఎస్ పిఅంజయ్య.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 11, 2026 11:22 PM వికారాబాద్General
సిద్ధార్థ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.డి ఎస్ పిఅంజయ్య. - Udayam
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య సమక్షంలో మంగళవారం వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...