వార్తలకు తిరిగి వెళ్లండికరువుతో ఊర్లు ఖాళీ SHRUTHI Sep 19, 2026 9:50 AM కర్నూలుGeneral00SaveShareతాగు, సాగునీరు కరువై పంటలు పండకపోవడంతో హాలహర్వి మండలంలో గ్రామాలకు గ్రామాలా ప్రజలు వలస బాట పట్టారు. అప్పుల బాధ తాళలేక, పనుల కోసం కుటుంబాలతో సహా దూర ప్రాంతాలకు తరలివెళ్తుండటంతో వీధులు బోసిపోయాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...