Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Jaipal Sep 07, 2026 11:35 PM నాగర్ కర్నూల్General
సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - Udayam
తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Comments

G
Loading comments...