Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డున పడ్డ 'పావలా' శ్యామల

రూప దేవి Jul 11, 2026 5:30 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
రోడ్డున పడ్డ 'పావలా' శ్యామల - Udayam Digital
సినీనటి పావలా శ్యామల, ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఎర్రగడ్డ ఆసుపత్రి వద్ద దిక్కుతోచని స్థితిలో పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మానవత్వంతో స్పందించి వారిని సురక్షితంగా ఓ అనాథాశ్రమానికి తరలించారు. గతంలో ఈమె కుటుంబానికి అండగా ఉంటానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె రోడ్డున పడటంతో ఆ ఆర్థిక సాయం, హామీల పరిస్థితిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.

Comments

G
Loading comments...