Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్వేతారెడ్డి జయంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 12:48 PM మహబూబ్‌నగర్తెలంగాణ
శ్వేతారెడ్డి జయంతి సందర్భంగా నివాళులు - Udayam
మాజీ మంత్రి డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే. చర్లకొల్ల శ్వేతారెడ్డి జయంతి సందర్భంగా జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, BRS సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...