Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం జగిత్యాల జిల్లా బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది

Follow Udayam on Google
pruthviraj Jul 30, 2026 7:55 PM జగిత్యాలGeneral
శుక్రవారం జగిత్యాల జిల్లా బంద్‌కు  జేఏసీ  పిలుపునిచ్చింది - Udayam
డా. విశారదన్ మహారాజ్ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం జగిత్యాల జిల్లా బంద్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ పిలుపునిచ్చింది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీ సమస్యలపై ధర్నా చేసినందుకే అరెస్టు చేశారని జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేయడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొంటూ బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, ప్రజలు, వ్యాపారులు, ప్రజాసంఘాలు సహకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...