Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 5:04 PM మహబూబ్‌నగర్General
శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Udayam
జడ్చర్లలో జరిగిన పలు శుభకార్యాల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రేమ్ రంగ గార్డెన్‌లో తంగళ్లపల్లి మాజీ సర్పంచ్ జంగయ్య కుమారుడు రాము కుమార్తె పుట్టు చీరల కార్యక్రమంలో, అంబేద్కర్ కళాభవన్‌లో చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...