Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శతశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 02, 2026 10:00 PM శ్రీకాకుళంGeneral
శతశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం - Udayam
శత శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమణ అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత పక్షోత్సవాలలో భాగంగా బుధవారం కోటబొమ్మాళి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికి విద్య చేరువ చేయాలన్నది ఉల్లాస్ అక్షరాంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం FOలు ర్యాలీ నిర్వహించారు. MPDO నారాయణరావు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...