Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహస్త్ర లింగాల దేవాలయంలో ఘనంగా పూజలు

Follow Udayam on Google
Devender Bale Sep 11, 2026 6:52 PM జగిత్యాలGeneral
శ్రావణమాసం అమావాస్య శుక్రవారం సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో అమ్మవారికి, శివయ్యకు, కాలభైరవ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించామని చైర్మన్ నలమాస గంగాధర్ తెలిపారు. భక్తులచే హారతి, బ్రాహ్మణ ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేపట్టారు. భక్తులందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని, సంతానం లేనివారికి సంతానం కలగాలని, వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరగాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...