వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరు నాగారం మండలం జంపన్న వాగుపై రూ.16 కోట్ల వ్యయంతో చేపట్టిన కొండాయిబ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 8 గడ్డర్లలో 5 గడ్డర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్న ఈ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...

