వార్తలకు తిరిగి వెళ్లండి
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ 2.0 పథకం ద్వారా మంజూరైన రూ.55.74 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఈ నిధులతో రూపొందించిన ప్రత్యేక మాస్టర్ ప్లాన్ పనులను రానున్న రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
Comments
Loading comments...

