Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 8.. భారత చరిత్రలో

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:36 PM జాతీయంGeneral
 అక్టోబర్‌ 8.. భారత చరిత్రలో - Udayam
*అక్టోబర్‌ 8, 1932న భారత వాయుసేన (IAF) ఏర్పాటైంది. *బ్రిటిష్‌ పాలనలో సహాయక వైమానిక దళంగా ప్రారంభమైన ఇది.. స్వాతంత్ర్యం తర్వాత దేశ రక్షణలో కీలక శక్తిగా ఎదిగింది. *ఏటా అక్టోబర్‌ 8న వాయుసేన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు *1936లో ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్‌ కన్నుమూశారు , *1979లో స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త జయప్రకాశ్‌ నారాయణ్‌ కన్నుమూశారు.

Comments

G
Loading comments...