వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నా చేపట్టారు.
నిరసనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Loading comments...

