Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ దయనీయ స్థితిలో ఉంది: ఎమ్మెల్యే కల్వకుంట్ల

Follow Udayam on Google
Harika Oct 08, 2026 12:32 PM హైదరాబాద్General
నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, రోగులకు అవసరమైన కనీస వసతులు, సౌకర్యాలు కూడా లేవని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. ఆరోగ్యశాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడం లేదని తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...