వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం చియ్యవరం గ్రామంలోకి అడవి నుంచి ఓ దుప్పి వచ్చింది. గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
గమనించిన గ్రామస్తులు కుక్కల నుంచి దుప్పిని రక్షించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Comments
Loading comments...

