Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ చోరీ చేసి.. పాస్‌వర్డ్ కోసం మెసేజ్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:25 PM జాతీయంGeneral
ఫోన్ చోరీ చేసి.. పాస్‌వర్డ్ కోసం మెసేజ్ - Udayam
ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌ క్లెమెంట్‌ టౌన్‌లో సెప్టెంబర్‌ 12న కౌశికి ధ్యాని ఫ్లాట్‌తో పాటు పీజీలు, హాస్టళ్లలో చోరీ జరిగింది. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. దొంగిలించిన ఫోన్‌లో కనిపించిన నంబర్‌కు మెసేజ్ చేసి అన్‌లాక్ పాస్‌వర్డ్ చెప్పాలని దొంగ అడిగాడు. పోలీసులు స్పందించలేదని బాధితురాలు ఆరోపించగా, దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...