Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ బాక్సాఫీస్ రికార్డ్..

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:42 PM జాతీయంవినోదం
శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ బాక్సాఫీస్ రికార్డ్.. - Udayam
శ్రీవిష్ణు హీరోగా మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటించిన పొలిటికల్ కామెడీ డ్రామా ‘కామ్రేడ్ కల్యాణ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు శనివారం ఏకంగా రూ. 8 కోట్లకు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది.

Comments

G
Loading comments...