వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా మేకర్స్ టైటిల్ డాక్యుమెంటరీ వీడియోను విడుదల చేశారు. ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

