Udayam Digital
Menu

శ్రీవారికి రూ.160 కోట్ల కానుక

Shruthi Nov 21, 2026 8:47 PM తిరుపతిGeneral
శ్రీవారికి రూ.160 కోట్ల కానుక - Udayam Digital
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 121 కిలోల బంగారంతో తయారు చేయించిన 45 ఆభరణాలను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల విలువైన ఈ కానుక తిరుమల చరిత్రలోనే అతిపెద్దదని తితిదే వర్గాలు తెలిపాయి. ఈనెల 26న భక్తుడు ఈ 9 సెట్ల ఆభరణాలను తితిదే అధికారులకు అందించనున్నారు.

Comments

G
Loading comments...