వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతికి చెందిన సాధారణ దర్జీ మేకల సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాల మణి.. గత 28 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి స్వయంగా పరదాలు, కురాళాలు కుడుతూ తన భక్తిని చాటుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాల్లో స్వామివారికి అవసరమైన వస్త్రాలను భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.
గర్భాలయం నుంచి ఏకాంత సేవ వరకు వినియోగించే ఈ పరదాలను ఆయన కాలినడకన తిరుమలకు చేరవేస్తుంటారు.
Comments
Loading comments...

