Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనం చేసుకున్న భక్త రామదాసు వంశీకులు

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 6:27 PM నిజామాబాద్General
శ్రీవారి దర్శనం చేసుకున్న భక్త రామదాసు వంశీకులు - Udayam
భద్రాద్రి రామాలయ నిర్మాణానికి కృషి చేసిన భక్త రామదాసు అలియాస్ కంచర్ల గోపన్న పదోతరం వంశీకుడు కంచర్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భక్త రామదాసు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించారని తెలిపారు.

Comments

G
Loading comments...