వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి నిత్య అన్నప్రసాదానికి గుంటూరు నుంచి 11,000 కిలోల కూరగాయలను భక్తిపూర్వకంగా పంపించారు. రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక వాహనంలో కూరగాయలను తిరుమలకు తరలించారు.
భక్తులకు నిత్య అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి తనవంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

