వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదాన భవన నిర్మాణానికి వేగేశ్న వెంకటరామకృష్ణరాజు–సీతాదేవి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా అందించారు. ఈ విషయాన్ని చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు.
దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు.
Comments
Loading comments...

