వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలో ఆగస్టు 04న జరగనున్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి హాజరుకావాలని బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి గారికి యూత్ మినిస్ట్రీ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

