వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో బత్తలపల్లి మండలానికి చెందిన పల్లపు సుధాకర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్.
పల్లపు సుధాకర్ ఇంటికి వెళ్లిన మంత్రి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Comments
Loading comments...

