Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 10:38 AM నాగర్ కర్నూల్General
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - Udayam
అమ్రాబాద్ మండలం శ్రీశైలం ప్రాజెక్టుకు 7,088 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.90 అడుగులకు చేరింది. 215.80 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 167.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌కు 7,063, హంద్రీనీవా ఎత్తిపోతలకు 3,050, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...