Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగనాయక స్వామి ఆలయానికి రూ.5.26 లక్షల ఆదాయం

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 9:36 AM మహబూబ్‌నగర్General
శ్రీరంగనాయక స్వామి ఆలయానికి రూ.5.26 లక్షల ఆదాయం - Udayam
బాదేపల్లి శ్రీరంగనాయక స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నెలరోజుల పాటు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హుండీ ద్వారా రూ.2,83,480, లడ్డూ, ప్రసాదాల విక్రయాలతో రూ.92 వేలు, కొబ్బరికాయల ద్వారా రూ.1.51 లక్షలు కలిపి మొత్తం రూ.5,26,480 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ కాల్వ రామిరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...