వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 1079.70 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 44.266 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 1013 క్యూసెక్కులుగా ఉన్నాయి.
కాకతీయ కాలువకు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

