Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 9:13 AM నిజామాబాద్General
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన నీటిమట్టం - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1079.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 44.489 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 2,894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.620 టీఎంసీల నీరు చేరగా, 6.398 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

Comments

G
Loading comments...