వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటలకు సామూహిక శ్రమదానం నిర్వహించనున్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ‘ఏక్ దిన్-ఏక్ ఘంటా-ఏక్ సాత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అధికారులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛత కార్మికులు పాల్గొని గంటపాటు శ్రమదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్డీవో విద్యాచందన కోరారు.
Comments
Loading comments...

